🧿 యద్భావం తద్భవతి 🧿🧿
ShareChat
click to see wallet page
@lalithamata
lalithamata
🧿 యద్భావం తద్భవతి 🧿🧿
@lalithamata
🌿🧿💐శ్రీ మాత్రే నమః 🧿🌹🌿
#✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు #💗నా మనస్సు లోని మాట #yes it's true 💯%
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:08
#జీవితసత్యం 🙏 #yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు నా నిశ్శబ్ద ప్రేమ నీ కోసమే ...కొన్ని సంవత్సరాలు గడుస్తూ వున్నాయి... అయినా నీవు ఉలకవు.. పలకవు...ఇంతేనా మన జీవితం.మనసుకు ఆహ్లాదం కలిగించే మధురమైన .నీ అభిరుచికి తగ్గట్టుగా నీపోస్టుల పాటలు వింటూ. వుంటే...ఇంకా నీ మీద ప్రేమ చెక్కు చెదరలేదు....అలాగే ఉంది...మోహన రాగంలా నా మదిలో... #✌️నేటి నా స్టేటస్
జీవితసత్యం 🙏 - "There's nothing louder, than the silence between who used to two people love each other. "There's nothing louder, than the silence between who used to two people love each other. - ShareChat
#జీవితసత్యం 🙏 #💪Never Give Up #😇మోటివేషనల్ వీడియోలు
జీవితసత్యం 🙏 - SUCCESS BISNS DOUBTS fAILURE CRITICISM DISCIPLINE SACRIFICES REJECTIONS HARD WORK LATE NIGHTS PERSISTENCE SUCCESS BISNS DOUBTS fAILURE CRITICISM DISCIPLINE SACRIFICES REJECTIONS HARD WORK LATE NIGHTS PERSISTENCE - ShareChat
#💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు #✌️నేటి నా స్టేటస్ #yes it's true 💯%
💗నా మనస్సు లోని మాట - ShareChat
00:04
#🏋️‍♀️హెల్త్ టిప్స్ #👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు #🩺ఆరోగ్య జాగ్రత్తలు #👩‍⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్
🏋️‍♀️హెల్త్ టిప్స్ - When you turn 40, you're "old" When you die at 40 you're "young. Your age doesn't what matter matters is how you take care of your health every day When you turn 40, you're "old" When you die at 40 you're "young. Your age doesn't what matter matters is how you take care of your health every day - ShareChat
ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #🙏🌺🕉 ఓం నమో వేంకటేశాయ నమః 🕉🌺🙏 ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సాంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ చ ఓం నమోభగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయ ఓజసే సహసే బలాయ మహామత్స్యాయ నమః ఓం నమో భగవతే మంత్ర తత్త్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వర అవయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రిగుణాయ నమః 🙏🌷🕉ఓం నమో నారాయణాయ నమః🕉🌷🙏 #కృష్ణం వందే జగద్గురుం #🇮🇳🙏💓కృష్ణం వందే జగద్గురుం💓🙏 JAANU ADDA 😎🇮🇳
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః - Subhrajit Subhrajit - ShareChat
మా నాయకుడు jr.NTR.. మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి..ఇదే మా కోరిక... కాబోయే ముఖ్యమంత్రి మా jr.NTR... #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:08
🌹🌿💐 షష్టి పూర్తి వివరణ 💐🌿🌹 __________________________________________ దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు (అంటే 60 ఏళ్లు) నిండినప్పుడు జరుపుకునే వేడుకనే షష్టి పూర్తి అని అంటారు. 🌹🌿💐✅ సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా చేయరు. ✅💐🌿🌹 నిజానికి మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరములు. అందులో సగం అంటే 60 సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్య ఘట్టాలన్నింటిని పూర్తి చేసుకుని తన జీవితంలో రెండవ అర్ధ భాగాన్ని ప్రారంభిస్తాడు. 🌹🌿💐✅ అయితే ప్రతివారికి మృత్యువు 60 వ యేట ఉగ్రరధునిగా, 70 వ యేట భీమరథునిగా , 78 వ యేట విజయరదునిగా , పొంచి వుంటాడు. ఈ వయస్సులలో కాళ్ళు , చేతులు లాంటి బాహ్య అవయవములు , గుండె , ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవములు , ఇంకా శరీరంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఆయా కుదుపులకు తట్టుకుని , మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్టి పూర్తి. 💐🌿🌹✅ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి (గురుడు) 12 సంవత్సరముల కొకసారి తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు. అలాగే శని గ్రహం 30 సంవత్సరముల కొకసారి 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మ కాలంలో ఉన్న రాశిని చేరటానికి 60 సంవత్సరములు పడుతుంది. ✅🌹🌿💐 మానవ జీవితంలో జరిగే మార్పులన్నింటికి మనం ఈ రెండు గ్రహాల గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. శని , గురు గ్రహాలు తాము బయలుదేరిన రాశికి చేరుకోవడం తిరిగి జీవితం ప్రారంభం అయినట్లు సంకేతం. ఇంకొక విధంగా ఒక మనిషి పుట్టిన సంవత్సరం నుండి 60 తెలుగు సంవత్సరాలు ప్రకారం తిరిగి మరలా అదే సంవత్సరములో ప్రవేశించేరోజు షష్టి పూర్తి అని కూడా అంటారు. అంటే తన జీవితంలో ఒక అంకం ముగిసినట్టు అనుకోవచ్చు. 2 వ అంకం ప్రారంభమైనట్టు భావించాలి. 💐🌿🌹✅✅🌹🌿💐 ___________________________________________ HARI BABU.G ___________________________________________ #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #✋జ్యోతిష్య పరిహారాలు♌ #✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు
తెలుసుకుందాం - ShareChat
#గోవిందా గోవిందా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏 దేవుళ్ళ స్టేటస్ # 🙏 శనివారం భక్తి స్పెషల్ 🌷శనివారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం
గోవిందా గోవిందా - ShareChat
00:30
#🔱🕉⚜ దేవుళ్ళ భక్తి స్టేటస్ ⚜🕉🔱 #🙏 దేవుళ్ళ స్టేటస్ # 🙏 శనివారం భక్తి స్పెషల్ 🌷శనివారం స్పెషల్ విషెస్ #గోవిందా గోవిందా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🔱🕉⚜ దేవుళ్ళ భక్తి స్టేటస్ ⚜🕉🔱 - ShareChat
00:08