నేను నా పెద్దాయనతో
అండ
దండ
ఆశ
సంతోషం
కోపం
ఉక్రోషం
అలక
ఆనందం
అన్నీ అయన తోనే
దణ్ణం పెడుతూ ఆయనను కాక
మిమ్మల్ని చూస్తున్నాను అని
అనుకోకండి
మీరు ఆయనకి దణ్ణం పెడుతున్నారా
లేదా అని చూస్తున్నా అంతే 🥰
_హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏_ #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ