#🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
ఈ వెంకట్ రెడ్డి గారికి ఎన్ని సార్లు తిట్టినా బుద్ధి రాదు ఎదవకి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావలసిన పనిలేదు ఇక్కడ అభివృద్ధి పనులు చాలాయే జరుగుతున్నాయి మీ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో కూడా చేసి ఉండడు అన్ని పనులు మొదలుపెట్టారు ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు అయినా పులివెందుల కి జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజు వెళ్లి కూర్చుంటాడా ఏంటి వీడికి సిగ్గు ఉండదు వర్మ గారు బాగా అడిగారు