#📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 కార్డుపై ఉండే 10 అంకెల సంఖ్యకు అర్థం ఏంటి?
పాన్ కార్డుపై 10 అంకెల ఆల్ఫాన్యూమరికల్ కోడ్ ఉంటుంది. ఇందులో మొదటి 3 లెటర్స్ పాన్ కార్డు సిరీసు సూచిస్తాయి. నాలుగో లెటర్ టాక్స్ పేయర్ కేటగిరీని సూచిస్తుంది. 'P' అని ఉంటే కార్డు ఒక వ్యక్తిది అని, 'C' అని ఉంటే కంపెనీదని అర్థం. ఐదో అక్షరం పాన్ హోల్డర్ చివరి పేరు/ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. తర్వాతి నాలుగు నంబర్లు 0001 నుంచి 9999లోని సంఖ్యలు. చివరి లెటర్ను చెక్ డిజిట్ అంటారు