మన జీవితాలలో మరియు ఇతరుల జీవితాలలో దేవుని ఆశీర్వాదాలను తెరచుటకు ఒక తాళపు చెవి ప్రేమయే. అందుకే వాక్యం మనలను ప్రేమను ధరించుకోవాలని ప్రోత్సహిస్తుంది. అది లేకుండా, మన మంచి పాత్ర కూడా స్వార్థపూరితంగా మారవచ్చును. కనుకనే, నేటి వాగ్దాన సందేశాన్ని చూడండి మరియు ఈ ఆశీర్వాదాన్ని పొందండి. #✝జీసస్ #✝యేసయ్య కృప🕊 #📕బైబిల్ వాక్యాలు