#📰ఈరోజు అప్డేట్స్
అధికార దాహంతో స్వేచ్ఛను హరించవచ్చు... కానీ దేశభక్తిని బంధించలేరు!
చరిత్ర పుటల్లో ఆ చీకటి రోజులు ఎప్పటికీ మాసిపోవు.
నాడైనా.. నేడైనా.. ఈ గొంతు అణచివేతకు లొంగదు, మరెవరికీ తలవంచదు.
వందేమాతరం
#VandeMataram #Emergency1975 #DarkDaysOfDemocracy #IndianHistory #NeverForget #✋బీజేపీ🌷 #🔹కాంగ్రెస్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🧓నరేంద్ర మోడీ