#😎మెగాస్టార్ ఫ్యాన్స్ #💓ప్రేమ పాటలు💝 #🎵రొమాంటిక్ ప్లే లిస్ట్😍 #megastar #songs
బంధం బాగున్నపుడు అన్ని విషయాలు నీకు చెప్తారు..! అదే బంధం చెడినపుడు నీ విషయాలు అందరికీ చెప్తారు.!!
ఇదే లోకం పోకడ...🤸🏃
Good afternoon friends...
#💑రిలేషన్ షిప్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ జీవితం మీద కోట్స్👌 #☀️శుభ మధ్యాహ్నం #✍ఎమోషనల్ కోట్స్
#🌼ఎ.పి.జె అబ్దుల్ కలాం జయంతి🙏
జీవితమంతా.. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఆదర్శప్రాయుడు, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#🌅శుభోదయం #🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
ప్రేమ అనేది హృదయం రాసిన కవిత; దానికి నియమాలు తెలియవు మరియు ఎప్పటికీ అంతం కాదు...
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్...
#❤️లవ్ కోట్స్✍🏼 #😊పాజిటివ్ కోట్స్🤗 #💑రిలేషన్ షిప్ కోట్స్ #♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం
సఖీ
#❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #😴శుభరాత్రి #🎧మ్యూజిక్ #🎷పాత పాటలు
#గుడ్ నైట్ ఫ్రెండ్స్...
#✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😴శుభరాత్రి #😊పాజిటివ్ కోట్స్🤗 #💪మోటివేషనల్ కోట్స్
#మూడు ముళ్ళతో
ముడిపడిన బంధం కంటే
మనసుతో మనసుకి ముడి వేసుకున్న
బంధం చాలా గొప్పది!...
Good afternoon Friends...
....✍️దిలీప్...,✍️ #☀️శుభ మధ్యాహ్నం #✍️కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼
#🌅శుభోదయం #❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #😍Old is Gold #🎼 90's క్లాసిక్స్ 🎶
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
విలువైన వాళ్ళతో కాదు , విలువ తెలిసిన
వాళ్ళతో స్నేహం చేయి మిత్రమా...
ఎప్పటికి బాధపడే రోజు రాదు, రానివ్వరూ.
ప్రేమతో మీ దిలీప్ ❤️
#♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #💑రిలేషన్ షిప్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు
#😴శుభరాత్రి
నీవు నడిచే దారిలో....
నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే...
నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునే వాళ్ళు మరికొందరు.
నీ బాటలో ముళ్ళు విసిరేసేది కొందరైతే...
అడ్డంకులు సృష్టించే వారు మరికొందరు...
నీ ఓటమికై ఎదురు చూసే వాళ్లేందరో?..
నిన్ను భాధించే సమస్యలెన్ని చుట్టూముట్టినా...
నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో గమ్యం చేరేవరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో...
ఎందుకంటే
అమూల్యమైన ఈ జీవిత గమనంలో
నువ్వు అలసి కన్ను మూసిన క్షణాన.....
నీ చివరి యాత్రలో నిన్ను మోసెందుకై ముందుకొచ్చే వారు ఓ నలుగురు
నీకై కంటతడి పెట్టేవారు ఇంకొందరు
గుడ్ నైట్ ఫ్రెండ్స్...
#💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗