🙌🎄 ఆదివారం🙌🎄
🙌 🎄దీవెన🙌🎄
🙌🎄🙌🎄🙌🎄🙌🎄🎄🙌🎄🙌
🙌🎄🙌🎄
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన పునరుద్ధరణ ఆదివారం ఉదయ కాలపు శుభములు. భయంకరమైన మరణకరమైన దినములలో ఈరోజు మీకును మీ కుటుంబములలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలకు కావలిసిన ఆత్మీయ బలము జ్ఞానం పరిపూర్ణమైన రక్షణ పరిశుధాత్మ సహాయము దయచేసి మీపై ఉన్న ప్రతి పాపమును శాపమును కడిగివేసి మిమ్మల్ని నిత్యరాజ్య వారసులుగా చేయును గాక.మీ విశ్వాసమును బట్టి ప్రభువు మీ ఈ లోక జీవన విధానంలో ఉన్న మీ ప్రతి అవసరతలు,మానసిక,శారీరక బాధలు, క్షామము ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగిపోయి మిమ్మల్ని అభివృద్ధి పరుచును గాక.మిమ్మల్ని మీ పనులన్నింటిలో దేవాది దేవుడు తోడుగా ఉండి దీవించి మీ సరిహద్దులు విశాలపరచి మీ కుటుంబములను మీ బిడ్డలను ప్రభు కృప కనికరంలు మీపై కుమ్మరించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్...
🙌🎄🙌🎄🙌🎄🙌🎄🙌🎄🙌🎄🙌🎄🙌🎄 #📀యేసయ్య కీర్తనలు🎙 #Jesus Jesus Jesus #jesus songs