తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! స్థానిక సంస్థల ఎన్నికల్లో అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల పరిమితి నిబంధనను రద్దు చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇకపై సర్పంచ్,MPTC,ZPTCగా పోటీ చేయాలనుకునే వారికి అడ్డంకులు లేవు.ఈ నిర్ణయంతో గ్రామీణ రాజకీయాల్లో ఆనందం నెలకొంది. #news #ap news #news