కొంతమంది భార్యలు తమ భర్త కష్టాలను అర్థం చేసుకోకుండా నిందిస్తూ ఉంటారు వేరేవారితో compare చేస్తూ వారి సంపాదన సామర్థ్యాలను చులకన చేసి మాట్లాడుతుంటారు అలాంటి వారి వలన మానసిక క్షోభకు గురయ్యే మగవారు కూడా సమాజంలో ఉన్నారు.. బంధం అనేది స్వలాభం కోసం చేసే వ్యాపారం కాదు జీవితాంతం ఇద్దరూ కలసి చేసే వ్యవసాయం లాంటిది కరువైనా బరువైనా కలిమైనా లేమైనా కలసి పంచుకోవడం సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి #jesu #JESU I LOVE YOU JESUS #i love jesu #✝️Jesu✝️ #@jesu