దైవత్వంతో కూడిన సినిమాలో లాజిక్కులు ఉండవు అన్నీ మ్యాజిక్ లే ఉండాలి,మేము ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన అన్ని ఏరియాల్లో 70% రికవరీ అయ్యాం::దిల్ రాజు #😎బాలయ్య ఫ్యాన్స్#🎬సినిమా రివ్యూ#🤩నా ఫేవరెట్ హీరో🤩#🎬నా ఫేవరెట్ మూవీ🤩#📽ట్రెండింగ్ వీడియోస్📱
బాలయ్య నట విశ్వ రూపంతో మా కడుపు గర్వంతో కడుపునింపోయింది.. దశబ్దనికి ఒక్కసారి వచ్చే గొప్ప సినిమా , ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే మాహోన్నత సినిమా ఈ అఖండ తాండవం
Hit.. SuperHit.. Block Buster Hit అనే పదాలు చాలా చిన్నవి.. ఈ సినిమా చూసినవారందరు ఒక్కటే చెప్తున్నారు.. *నాభూతో న భవిష్యత్ అని..*
ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య గారి కష్టం.. సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో చెప్పి మెప్పించిన బాలయ్య గారి అఘోరా రుద్ర తాండవం .. సాక్షాత్తు ఆ పరమశివుడే బాలయ్య తో చేయించిన అద్భుతం ఈ అఖండ తాండవం
మీ.. అభిమానిగా గర్వపడుతూ..
దేశాన్ని ప్రేమిస్తూ.. ధర్మాన్ని రక్షిస్తూ.. దైవత్వాన్ని చాటే ఈ అఖండ తాండవం చరిత్రలో సువర్ణ అక్షరాలాతో నిలుస్తుంది!!
బాలయ్య.. బోయపాటి.. థమన్ తాండవం దునియా మొత్తం రీసౌండ్ చేసింది #😎బాలయ్య ఫ్యాన్స్#📽ట్రెండింగ్ వీడియోస్📱#🤩నా ఫేవరెట్ హీరో🤩#🎬నా ఫేవరెట్ మూవీ🤩#🎬మూవీ ముచ్చట్లు