YSRCP Congress Party
ShareChat
click to see wallet page
@2891122512
2891122512
YSRCP Congress Party
@2891122512
@Ananthapur
బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ నక్కపల్లి వద్ద రోడ్డెక్కిన మత్స్యకారులు నక్కపల్లి టోల్ ఫ్లాజా వద్ద కిలోమీటర్లు మేర నిలిచిపోయిన వాహనాలు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు ఆపేస్తామని చెప్పి.. మాట తప్పిన హోం మంత్రి @Anitha_TDP ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం ఆపేది లేదని మత్స్యకారులు ప్రతిన ##endofTDP #mosagadubabu
#endofTDP #mosagadubabu - ShareChat
00:51
🚨 #KillerNBrands తిరుపతిలో N-బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి తిరుపతిలోని విక్టరీ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి.. తాగుతుండగా స్పృహ కోల్పోయిన వ్యక్తి పక్కన ఉన్నవాళ్ళు లేపే ప్రయత్నం చేసినా.. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తి నకిలీ మద్యంతో ఇంకెంత మంది జీవితాల్ని ఇలా నాశనం చేస్తావు @ncbn ? #NaraLiquorBabu #LooterLokesh #SadistChandraBabu #CBNFailedCM #IdhiMunchePrabhutvam #StopNBrandsSaveLives #endoftdp
endoftdp - ShareChat
00:17
మా దేవుడు జగనన్న 🤍🙏 #jagananna
jagananna - ShareChat
00:20
నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నిండా మునిగింది. ఆ దందాలో ఎవరిని ముట్టుకున్నా తెలుగుదేశం వాళ్ళే పట్టుబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇందులో ఇంకా పెద్ద తలకాయల ప్రమేయాన్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. #endoftdp
endoftdp - ShareChat
00:42
పోలీసులు ముందే 𝐑𝐏 గాడికి రప్పా రప్పా 🔥🤙 #rp
rp - ShareChat
00:13
On the way to Narsipatnam Medical College, the love shown by the children touched my heart. Their smiles inspire me to work harder for a brighter future for every child. #jagananna
jagananna - ShareChat
00:25
మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేయాలని 2024లో అధికారంలోకి రాగానే నువ్వు మెమో జారీ చేయడం నిజం కాదా చంద్రబాబూ?##endofTDP #mosagadubabu
#endofTDP #mosagadubabu - ShareChat
01:00
వానలో సైతం తగ్గని అభిమానం 🙌 #jagananna
jagananna - ShareChat
00:19
🚨 #KillerNBrands @ncbn, @naralokesh వారి కల్తీ లిక్కర్ N-బ్రాండ్‌పై దుమ్మెత్తిపోసిన అక్కచెల్లెమ్మలు అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో టీడీపీ నేతలు తయారు చేసిన నకిలీ లిక్కర్‌తో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్న ప్రజలు మా తాళిబొట్లు తెంపడానికే ఈ నకిలీ మద్యం తీసుకొచ్చారా? అంటూ మహిళలు ఆగ్రహం అడ్డంగా దొరికిపోవడంతో నోరు మెదపని చంద్రబాబు.. పత్తాలేకుండా పోయిన @PawanKalyan #NaraLiquorBabu #LooterLokesh #SadistChandraBabu #CBNFailedCM #IdhiMunchePrabhutvam #StopNBrandsSaveLives ##endofTDP #mosagadubabu
#endofTDP #mosagadubabu - ShareChat
00:57