INSTALL
@280206736
శ్రీnivas
@280206736
8,837
ఫాలోవర్స్
23
ఫాలోయింగ్
4,367
పోస్ట్
లవ్ ఫెయిల్యూర్
Follow
శ్రీnivas
1.7K వీక్షించారు
•
1 రోజుల క్రితం
#బంధం
#👬స్నేహ బంధం
#💝కుటుంబ బంధం
13
31
కామెంట్
శ్రీnivas
681 వీక్షించారు
•
1 రోజుల క్రితం
#💌 ఫీల్ మై లవ్
#💝 నీకై ప్రేమతో...
#❤️లవ్ కోట్స్✍🏼
15
12
కామెంట్
శ్రీnivas
495 వీక్షించారు
•
1 రోజుల క్రితం
నిరంతరం నీ ఊహలే..... 💕✨ కనులు మూస్తే చాలు కమ్మని కలవై పలకరిస్తావు💕✨ కనులు తెరిస్తే చాలు కనుల ముందు సాక్షాత్కరిస్తావు💕✨ నీవొక అద్భుతమైన కల్పన అంటే మనసు ఒప్పుకోదు💕✨ నా మదిని మీటిన మధురగానం అంటే హృదయం అంగీకరించదు💕✨ కథవో కల్పనవో ఊహవో వాస్తవానివో💕✨ ఏది ఏమైనా........ నిరంతరం నీ ఊహలలో కాలం ఇలా గడిచిపోనీ ఆద్యంతం లేని అమరానందం నా సొంతమవనీ....... 💕✨
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
14
12
కామెంట్
శ్రీnivas
612 వీక్షించారు
•
1 రోజుల క్రితం
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
6
10
కామెంట్
శ్రీnivas
419 వీక్షించారు
•
2 రోజుల క్రితం
ఆ కాటుక కళ్ళలో ఏదో గమ్మత్తు ఉన్నది 💗🌾 ఆ కారు చీకటంతా ఆ కళ్ళలోనే ఉన్నదేమో నుదుటున వాలిన కురులు ఆ ముఖానికి 💗🌾 మరింత అందాన్ని తెచ్చాయి 💗🌾 ఆ కనిపించి కనిపించని ఆ ముఖారవిందం ఎంతో అందంగా కనిపిస్తుంది 💗🌾 పూర్తిగా చూస్తే ఆ పున్నమి చంద్రుని చూసినంత ఆనందం కలుగుతుందేమో మేలిముసుగు దాచిన ముఖాన్ని 💗🌾 చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఆ అందమైన వదనాన్ని చూడడానికి ఎన్ని వేల కళ్ళు కావాలో💗🌾 ఆ కళ్ళలో ఎన్నెన్ని కలలు దాచావు ఆ కళ్ళతో ఎన్ని మనసులు దోచావు 💗🌾 ఆ కళ్ళతో ఈ మనసునే మాయ చేసావే ఇది నీకు న్యాయమా 💗🌾 కనిపించని కనిపించని రూపంతో మురిపిస్తూ మైమరపిస్తూ💗🌾 అలరిస్తూ ఆనందిస్తూ కనువిందు చేస్తూ 💗🌾 కవ్విస్తూ నవ్విస్తూ ఇలా ఆడుకుంటున్నావ్ 💗🌾 ఏ ఏనాటికైనా కన్నుల ముందుకు రాక పోతావా నీ రూపాన్ని 💗🌾 ఈ కన్నులారా చూడక పోతానా అదే నా జీవితాకాంక్ష💗🌾
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
9
17
కామెంట్
శ్రీnivas
453 వీక్షించారు
•
2 రోజుల క్రితం
తెలియని గమ్యానికి వెతుకుతూ 🦋🌿 తీరం తెలియని దారులలో ప్రయాణిస్తూ అంధకార బంధనాలను తెంచుకొని చిక్కుముడులను విడిపించుకొని 🌾🌻 స్వేచ్ఛా జీవితం గడపాలని 🦋 స్వేచ్ఛా విహంగాన్నై ఆకాశాన ఎగరాలని అర్థం లేని బంధాలను తెంచుకుని స్వతంత్ర జీవనం సాగించాలని🌾🌻 కొత్త కొత్త ఆశలతో 🌾🌻 సరికొత్త ఊహలతో 🦋🌿 జీవిత సౌధం నిర్మించుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలనే దృడ సంకల్పంతో🌾🌻 జీవితమనే రథాన్ని ముందుకు నడుపుతూ రథసారధి నేనై పయనించాలని ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక్కొక్కటిగా అనుభవిస్తూ 🌾🌻 తప్పొప్పులు తెలుసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ 🦋🌿 జీవిత పరమార్ధాన్ని తెలుసుకొని ముందుకు సాగుతూ 🌾🌻 జీవితాన్ని సార్థకం చేసుకొని జీవితానికి కొత్త బాటలు వేయాలని ఎన్నో కోరికలు ఎన్నో తీరని ఆశలు ఆ ఆశలు అడుగంటకుండా 🦋🌿 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క అడుగైనా ముందుకు వేయాలని 🌾🌻 మనో సంకల్పంతో గుండె ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తూ గాలికి ఎగరలేని పక్షినై 🌾🌻 అంబరాన్ని తాకాలనే ఆకాంక్షతో ఎప్పటికైనా ఆకాశానికి ఎగురుతాననే అని కోరికతో ఎప్పటికైనా🦋🌿 నా కోరిక నెరవేరుతుంది అన్న నమ్మకంతో........
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
10
17
కామెంట్
శ్రీnivas
8.1K వీక్షించారు
•
3 రోజుల క్రితం
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#😃మంచి మాటలు
147
75
1
శ్రీnivas
2.9K వీక్షించారు
•
3 రోజుల క్రితం
#📝స్నేహ కవితలు
#👬 Friends forever 🤝
#👬స్నేహ బంధం
74
43
1
శ్రీnivas
4K వీక్షించారు
•
3 రోజుల క్రితం
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
42
26
కామెంట్
శ్రీnivas
421 వీక్షించారు
•
3 రోజుల క్రితం
మరువలేని పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో🩷✨ తీయని జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు ఎన్నో❤️✨ నా ఈ చిన్ని ప్రపంచంలో పరిచయాలు ఎన్ని ఉన్నా💚✨ చిరకాలం ఉండే స్నేహం నీది కలకాలం ఉండే అనుబంధం నీది నా కంటూ ఉన్న నా అనే అందమైన లోకంలో తారసపడిన తళుకులీను తారకవు నీవు💜✨ పూలలో దాగున్న పరిమళం నీవు పువ్వుల్లో దాగున్న చిరునవ్వు నీవు కనులలో కనుమరుగై💙✨ ఇలలో కదలాడే కలల ప్రపంచం నువ్వు
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
16
9
కామెంట్
Your browser does not support JavaScript!