#💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✍️కోట్స్ #😃మంచి మాటలు
పోలియో దినోత్సవం 12 అక్టోబర్ 2025 ఆదివారం.
*ప్రతీసారి రెండు చుక్కలు ! పోలియో పై నిరంతరాయంగా విజయం*
#పోలియో రహిత సమాజం కొరకు ముందుకు సాగండి
రేపు అనగా 12-10-2025 ఆదివారం రోజు ఉదయం 6.00 గం. ల నుండి సాయంత్రం 6.00 గం. ల వరకు ఐదు సంవత్సరల వయస్సు చిన్నారులకు బీ జే ఆర్ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆర్యోగ కేంద్రంలో మరియు అంగన్వాడీ సెంటర్ లలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది కావున మన జమ్మిగడ్డ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.
అలాగే ఇతర ప్రాంతాల వారికి వారి వారి ఏరియా లో కూడా సెంటర్స్ పెట్టారు అక్కడికి వెళ్లి పోలియో చుక్కలు వేయించండి.
ఇట్లు
జి.శ్రీనివాసులు
కార్యదర్శి
సిపియం కాప్ర కార్యదర్శి