మన పిల్లలు, వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా, మన కళ్ళ ముందే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునేలా చంద్రబాబు గారు అనేక కంపెనీలు రాష్ట్రానికి తెస్తున్నారు.. గూగుల్ లాంటి, ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీని విశాఖకు తీసుకుని వస్తే, అది రాకుండా వైసీపీ ఎందుకు కుట్రలు చేస్తుందో అర్ధం కావటం లేదు...
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢