2025-26 తొలి అర్ధ సంవత్సరం ఫలితాలు :
* గత ఏడాది ఇదే కాలానికి జీఎస్డీపీ 9.89 ఉండగా, అది ఇప్పుడు 10.91 శాతానికి పెరిగింది.
* ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు కాగా... జీవీఏ విలువ మొదటి రూ.7,03,767 కోట్లుగా ఉంది.
* వ్యవసాయ రంగంలో 10.26 శాతం వృద్ధి, పరిశ్రమల రంగంలో 12.05 శాతం వృద్ధి, సేవల రంగంలో 11 శాతం వృద్ధి నమోదైంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢