#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
చల్లకు వచ్చి ముంత దాచినట్లు చంద్రబాబు అసలు విషయం దాచాడా?
మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!
ప్రధాని మోదీని జీఎస్టీ ప్రచార సభకు ఆహ్వానించే నెపంతోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మన స్థానిక మీడియా తొలిరోజు చేసిన ప్రచారం... నిజానికి "చల్లకు వచ్చి ముంత దాచినట్టు" ఉందన్నది జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాల అసలు విశ్లేషణ.
కర్నూలులో జరిగే సభ ఆహ్వానం కేవలం పైకి కనిపించే అంశం మాత్రమే. అక్టోబర్ 13న మోదీతో భేటీ, ఆ మరుసటి రోజు రూ. 84,000 కోట్ల ($10 బిలియన్లు) విలువైన గూగుల్ AI డేటా సెంటర్ ఒప్పందంపై సంతకం చేయడమే ఈ పర్యటన వెనుక ఉన్న 'అసలైన ఎజెండా' అని జాతీయ మీడియా పత్రికలు స్పష్టం చేశాయి. దేశ ఆర్థిక సంస్కరణల చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ FDIగా రికార్డు సృష్టించింది. ఈ డీల్‌ను 'ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు కొత్త ఊపిరి' పోసిన ' ఆర్థిక బలమైన ఆమోదం'గా జాతీయ పత్రికలు కీర్తించాయి.
ఈ ఒప్పందం విశాఖపట్నాన్ని భారతదేశపు మొట్టమొదటి 'AI సిటీ'గా మార్చబోతోందనే అంశాన్ని ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ వంటి సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. కేవలం పెట్టుబడి విలువనే కాక, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక విధాన మార్పును మీడియా హైలైట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం, రూ. 84,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వ నేషనల్ డేటా సెంటర్ పాలసీలో మార్పులను, కీలకమైన పన్ను మినహాయింపులను సాధించడం ఒక 'కీలకమైన ఆర్థిక విధాన విజయం'. ఈ AI అస్త్రం ద్వారా రాష్ట్ర GSDPకి ఏటా సగటున రూ. 10,518 కోట్ల సహకారం, అలాగే 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయనే లెక్కలు రాష్ట్ర పురోగతికి సంకేతంగా మారాయి.
మరోవైపు, అంతర్జాతీయ మీడియా ఈ పెట్టుబడిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానిక పెట్టుబడుల కోసం అభ్యర్థించిన 'హోమ్ కాల్'ను గూగుల్ పట్టించుకోలేదు అన్న కోణంలో విశ్లేషించింది. రాయిటర్స్ మరియు గ్లోబల్ బిజినెస్ పత్రికలు, "ట్రంప్ స్వదేశీ పిలుపును దాటి, ఆసియా యొక్క వేగవంతమైన వృద్ధి మార్కెట్ల వైపు గూగుల్ మొగ్గు చూపడం"గా ఈ నిర్ణయాన్ని పేర్కొన్నాయి. అమెరికా-చైనా సాంకేతిక పోటీ నేపథ్యంలో, గూగుల్ తన గ్లోబల్ సప్లై చైన్‌ను విస్తరించడంలో మరియు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా బలోపేతం చేయడంలో ఈ డీల్‌కు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ విశ్లేషణలు నొక్కి చెప్పాయి.
మొత్తంగా, ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు ఒక చారిత్రక ఘట్టంగా, భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారే దిశలో ఒక నిర్ణయాత్మక ముందడుగుగా మీడియా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
#గిద్దలూరు పట్టణంలోని, పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీ శ్రీ శ్రీ #దస్తగిరి ( #మాబుసుభాని )స్వామి వారి ఊరుసు సందర్బంగా నా సోదరులు Borra Raghavendra Yadav Tdp, Kali Ramesh గార్లతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది... #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#comedyreels #oldmemories
#funny #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
సోషల్ మీడియా లో వచ్చిన పోస్టుకు స్పందించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా : గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 17, 18 వ వార్డు నల్లబండ బజారు లోని 42 వ రేషన్ షాపు నందు స్మార్ట్ రేషన్ కార్డు దారులకు పంపిణీ లో భాగంగా రేషన్ డీలర్ కార్డు పంపిణీ చేసినందుకు ₹20 రూపాయలు చెల్లించాలని రేషన్ కార్డు దారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి దృష్టికి వచ్చిన వెనువెంటనే స్థానిక మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రెవిన్యూ అధికారి ఆదేశాల మేరకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు వచ్చి స్థానిక కార్డు దారులను విచారించాగా నిజమే అని నిర్ధారించారు. వీరి పై సంబంధించిన అధికారులకు సమాచారాన్ని సమర వేసి చర్యలు తీసుకుంటామని రేషన్ కార్డు దారులకు తెలిపారు.
అనంతరం రేషన్ కార్డు దారులు వెంటనే స్పందించిన గిద్దలూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు... #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
#స్మార్ట్_కార్డుల_పంపిణిలో_రేషన్_డీలర్_చేతివాటం
కూటమి ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ కార్డుల పంపిణీలో రేషన్ డీలర్ చేతివాటంతో ప్రజలు బేంబెలేత్తుతున్నారు.. గిద్దలూరు పట్టణం, నల్లబండ బజార్ రేషన్ డీలర్ జంగగీటి ధనలక్ష్మమ్మ (షాప్ నెం.42) ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేయాలంటే ప్రతీ కార్డుదారుడు నగదు చెల్లించాల్సిందేనని లేకుంటే, స్మార్ట్ కార్డులు అందచేయనని ప్రతీ ఒక్కరూ తన ఇంటి వద్దకే వచ్చి తీసుకోవాలని రేషన్ షాపును మూసివేసిందని, తనకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పటంతో, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#గిద్దలూరు పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు కమతం శ్రీనివాసులు గారి నూతన "తార్ మహేంద్ర వాహనాన్ని" ప్రారంభించిన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు...
Telugu Desam Party (TDP)
Muthumula AshokReddy #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
#రేషన్_స్మార్ట్_కార్డు_పంపిణీ_చేసినా_17వార్డు_అధ్యక్షుడు_పిడతల_రవి
#ప్రకాశంజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారి అదేశలమేరకు గిద్దలూరు శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుములఅశోక్_రెడ్డి గారి సూచనలతో గిద్దలూరు నగర పంచాయతీ లోని #17వార్డు_నల్లబండబజార్ లో వార్డు అధ్యక్షులు పిడతల రవి తేజ ఆధ్వర్యంలో నల్లబండ బజారు లోని #0836042_రేషన్_షాప్ డీలర్ జె. ధనలక్ష్మి మరియు వీఆర్వో రంగస్వామి గార్లతో ఇంటింటికి వెళ్లి రేషన్ స్మార్ట్ కార్డు లు పంప్పిణి చేయడం జరిగినది...
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిద్దలూరు మద్దిలేటి, మహిళ నాయకురాలు బొంత లక్ష్మీదేవి, షేక్. ఫాతిమా, మల్లీశ్వరి రాష్ట్ర ఐటీడీపి కార్యదర్శి దూదేకుల దస్తగిరి, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బొర్రా రాఘవేంద్ర యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు...
Nara Chandrababu Naidu
Lokesh Nara
Muthumula AshokReddy
Telugu Desam Party (TDP)
Giddalur Telugudesam
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
రాచర్ల గురుకుల బాలికల వసతీ గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
వసతి గృహంలో సౌకర్యాలను గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
విద్యార్థినిలకు సౌకర్యాలు కల్పించటంలో నిర్లక్ష్యం తగదన్న ఎమ్మెల్యే..
వసతీ గృహంలోని సమస్యలను మంత్రి డోలా దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే చొరవతో తక్షణమే రూ. 5 లక్షల రూపాయల RO ప్లాంట్ మంజూరు చేసిన మంత్రి డోలా.
గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు రాచర్ల గురుకుల బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని తరగతి గదులను పరిశీలించి అక్కడి విద్యార్థినిలతో ఎమ్మెల్యే మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని తరగతి గదుల్లో లైటింగ్, మరియు ఫ్యాన్లు పని చేయటంలేదని గమనించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా విద్యార్థుల నివాస గదులను, మరియు మరుగుదొడ్లు, దోబీ లను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో తీసుకొనే జాగ్రత్తలు, వైద్య పరీక్షలు వంటి అంశాలను, విద్యా బోధన పై ఆరా తీశారు.. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదని, విద్యార్థులు తమకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావచ్చునన్నారు.. వసతీ గృహంలోని సమస్యలను ఫోన్ ద్వారా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి తెలియచేయగా ఎమ్మెల్యే చొరవతో వెంటనే రూ. 5 లక్షల రూపాయల RO వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని, నాణ్యమైన విద్యా, నాణ్యమైన ఆహారం, మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు... #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#ఎమ్మెల్యే_ముత్తుములకు_జన్మదిన_శుభాకాంక్షలు_తెలిపిన_ముత్తుముల_అభిమానులు
#గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారి పుట్టినరోజు సందర్భంగా #ముత్తుముల అభిమానులు వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు తన పుట్టినరోజు సందర్బంగా #తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం #కడప జిల్లా #పెంచలకోన గ్రామ సమీపంలోని #రాపూర్ టోల్ గేట్ సమీపంలో ముత్తుముల అభిమానులు దూదేకుల దస్తగిరి, బొర్రా రాఘవేంద్ర యాదవ్, పిడతల రవితేజ మరియు టీడీపీ నాయకులు మూల వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే గారిని కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..💐💐💐
Giddalur Telugudesam
Telugu Desam Party (TDP)
#happybirthday
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్