🙏🌼🙏#రేపు_వరలక్ష్మీ #వ్రతం 🙏🌼🙏
శ్రీమహాలక్ష్మి చారుమతి అనే భక్తురాలికి స్వప్న దర్శనమిచ్చి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు
వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ దేవిగా ఆవిడను పూజించమని సెలవిచ్చింది, కనుక అప్పటి నుండీ
మనం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ప్రారంభించాం రేపు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వీలు పడనివారు తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో చేసుకోవచ్చు అందరికీ
ఆ వరలక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ.
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే #🙏🏻🙏🏻వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు 🙏🏻🙏🏻
