మీకొచ్చే SMSలలో ఇవి గమనించారా?
మనకు రోజూ పదుల సంఖ్యలో వివిధ SMSలు వస్తుంటాయి. అయితే, అందులో ఏది ఎక్కడి నుంచి వచ్చిందో ఈజీగా చెప్పేలా TRAI కొత్త SMS ట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
మనకు వచ్చే ప్రతి SMS ఉద్దేశాన్ని స్పష్టంగా చూపించేలా ఐడెంటిఫికేషన్ అక్షరం ఉంటుంది. SMS హెడర్లో P అని ఉంటే ప్రమోషనల్, S- సర్వీస్, T- ట్రాన్సాక్షనల్, G-గవర్నమెంట్ అని గుర్తించాలి....
#తెలుసుకుందాం #మీకు తెలుసా?? #Did you know #useful information #Technical Useful information

