ShareChat
click to see wallet page
#manjulapathipati #మంజులపత్తిపాటి #😇My Status #✌️నేటి నా స్టేటస్ #savenature
manjulapathipati - Save naturel పండుగ సంతోషంలో మనం కాల్చిన ఈ దీపావళి కాలుష్యం పెరిగిపోయింది బాణాసంచాల వల్ల వాటివల్ల ఎంతోమంది పెద్దలు పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు బాణాసంచా పేలుళ్ల చప్పుడు వల్ల కొంతమంది వారి గుండె ఆగిపోయినంత పని అయింది: ಏಸಿಸಿಲ್ಲಲ ' పేలుళ్ల చప్పుడు వల్ల భయంతో | ఏడుపులు . వినిపించలేదా మనకు మాత్రం మనం పట్టించుకోక పోటాపోటీగా 0 కాలుస్తున్నాం . బాణాసంచాలు మన మృత్యువును మనమే ఆహ్వానం చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా ప్రకృతి కాంతకు మన తోటి వారికి హాని కలిగించే విధంగా చర్యలు మానివేయాలని వేడుకోంటున్నాను: తప్పుల )లుఉంటే మన్నించండి శ్రీమతిమంజుల పత్తిపాటి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లాా తెలంగాణ ಏಂವೌಣಿ: 9347042218 Save naturel పండుగ సంతోషంలో మనం కాల్చిన ఈ దీపావళి కాలుష్యం పెరిగిపోయింది బాణాసంచాల వల్ల వాటివల్ల ఎంతోమంది పెద్దలు పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు బాణాసంచా పేలుళ్ల చప్పుడు వల్ల కొంతమంది వారి గుండె ఆగిపోయినంత పని అయింది: ಏಸಿಸಿಲ್ಲಲ ' పేలుళ్ల చప్పుడు వల్ల భయంతో | ఏడుపులు . వినిపించలేదా మనకు మాత్రం మనం పట్టించుకోక పోటాపోటీగా 0 కాలుస్తున్నాం . బాణాసంచాలు మన మృత్యువును మనమే ఆహ్వానం చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా ప్రకృతి కాంతకు మన తోటి వారికి హాని కలిగించే విధంగా చర్యలు మానివేయాలని వేడుకోంటున్నాను: తప్పుల )లుఉంటే మన్నించండి శ్రీమతిమంజుల పత్తిపాటి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లాా తెలంగాణ ಏಂವೌಣಿ: 9347042218 - ShareChat

More like this