#📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢
*కోడి పందాలాడుతున్న మాజీ డిప్యూటీ కలెక్టర్, వీఆర్ఏ లపై కేసు నమోదు....*
సఖినేటిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు....
ఎస్సై దుర్గాశ్రీనివాస్ బృందానికి పక్కా సమాచారంతో రావడంతో సఖినేటిపల్లి మూడు తూముల వద్ద స్థానిక గ్రామ రెవెన్యూ నౌకరి ఇంటి వద్ద ప్రత్యేకంగా లైట్స్ ఏర్పాటు చేసుకొని కోడిపందాలు ఆడుతున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు...
గతంలో సఖినేటిపల్లి మండలంలో తహసీల్దార్ గా పనిచేసి డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయిన డి.జే సుధాకర్ రాజు, సఖినేటిపల్లి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న దుర్గారావులతో సహా ఏడుగురిపై పోలీసులు కేసునమోదు చేసి, ₹ 8150/- మరియు రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకొన్నారు...
అదేవిదంగా అంతర్వేదిపాలెం గ్రామంలో పేకాటస్థావరంపై సైతం శనివారం రాత్రి దాడి చేసిన సఖినేటిపల్లి పోలీసులు నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, ₹ 3750/- నగదును స్వాధీనం చేసికొన్నట్లు ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు....
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
