ShareChat
click to see wallet page
#బంగారం
బంగారం - ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గుర్తించింది రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా ಏಂ5 ಬಂ೧೦೦ వేసింది: ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారత్కు ఇది కాస్త ఊరటనివ్వనుంది: ఇప్పటికే బంగారం మైనింగ్కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది: త్వరలోనే వేలం నిర్వహించనుంది: ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గుర్తించింది రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా ಏಂ5 ಬಂ೧೦೦ వేసింది: ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారత్కు ఇది కాస్త ఊరటనివ్వనుంది: ఇప్పటికే బంగారం మైనింగ్కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది: త్వరలోనే వేలం నిర్వహించనుంది: - ShareChat

More like this