ShareChat
click to see wallet page
#దసరా శుభాకాంక్షలు #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #good morning *_𝕝𝕝ॐ𝕝𝕝 02/10/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు - “విజయ దశమీ” - పాలపిట్ట, జమ్మిచెట్టు ఆకులు 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_పాలపిట్ట, జమ్మిచెట్టు ఆకులు_* *≈≈≈❀ ꧁ 🔆 ꧂ ❀≈≈≈* తెలంగాణాలో శమీ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును "బంగారం" అని చెప్పి పెట్టి, వారి దీవెనలను అందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ, ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు, వెండిగా పంచుతూ, శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే "సోనా దేనా" కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా "జమ్మి" "ఆరె ఆకులను" పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శ గా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ, వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపేదిగా భావిస్తారు. *_𝕝ॐ𝕝 విజయ దశమీ శుభాకాంక్షలు 𝕝卐𝕝_*
దసరా శుభాకాంక్షలు - జమ్మిచెట్టు పాలపిట్ట దసరా రోజున చదవాల్సిన శమీ స్తోత్రం . శమయతే పాపం శమీ శత్రు వినాశనీ శవి అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శిని. మిత్రులందలరికి మీ కుటుంబ సభ్యులకు . విజయదశమి శుభాకాంక్షలు జమ్మిచెట్టు పాలపిట్ట దసరా రోజున చదవాల్సిన శమీ స్తోత్రం . శమయతే పాపం శమీ శత్రు వినాశనీ శవి అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శిని. మిత్రులందలరికి మీ కుటుంబ సభ్యులకు . విజయదశమి శుభాకాంక్షలు - ShareChat

More like this