గతంలో 4 శ్లాబుల్లో జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటిని రెండే శ్లాబులకు కుదించారు. దీంతోపాటే పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన వస్తువులపై 18, 12 శాతం పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించారు. అలాగే కొన్ని వస్తువులపై పన్నును సున్నా చేసింది కేంద్రం. దీంతో ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గి, పండుగ ఆనందం రెట్టింపు అయ్యింది.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲

