#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..!
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #ఓం నమో కుమార స్వామియే నమః
#🙏శివపార్వతులు
🕉️శ్రీ గురుభ్యోనమః🙏
శుక్రవారం, అక్టోబరు 17, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*
తిథి : *ఏకాదశి* మ1.08 వరకు
వారం : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం : *మఖ* సా4.42 వరకు
యోగం : *శుభం* ఉ6.12 వరకు
తదుపరి *శుక్లం* తె4.55 వరకు
కరణం : *బాలువ* మ1.08 వరకు
తదుపరి *కౌలువ* రా1.07 వరకు
వర్జ్యం : *ఉ.శే.వ.6.13 వరకు*
మరల *రా12.56 - 2.34*
దుర్ముహూర్తము: *ఉ8.15 - 9.02*
మరల *మ12.08 - 12.55*
అమృతకాలం : *మ2.17 - 3.54*
రాహుకాలం : *ఉ10.30 - 12.00*
యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*
సూర్యరాశి: *కన్య*
చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.56*
సూర్యాస్తమయం: 5.35*
సర్వ ఏకాదశి*
తులాసంక్రమణం* తె3.47
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏

