ShareChat
click to see wallet page
#🙏జై దుర్గ భవాని🙏 #అతి పరాశక్తి అమ్మలగన్నా అమ్మ దుర్గ భవాని #జై జై దుర్గ భవాని అమ్మ #durgamma 🙏
🙏జై దుర్గ భవాని🙏 - శరణాగతి జగద్జనని దుర్గే!. నీ రూపమే జ్యోతి; స్వరమే గానం;. నీ దుష్టసంహారిణి భక్తరక్షిణి అంబికే! . నీ కరుణే మా ప్రాణం: పాపములు పోవునే నీ స్మరణతో  ಭಯಮುಲು తొలగునే నీ కరుణతో అంధకారములో దీపమై నిలిచే ఆదిశక్తి  నీవే మా శరణు ఓ మాతః నీ పాదములు శాశ్వత శాంతి; దృష్టియే జీవనానికైకాంతి; నీ శరణాగతి చేసెదం  నిన్ను . నమ్మి అంబా! రక్షించు మా జీవితాలని Harini దుర్గమ్మ నీవే దిక్కమ్మ. శరణాగతి జగద్జనని దుర్గే!. నీ రూపమే జ్యోతి; స్వరమే గానం;. నీ దుష్టసంహారిణి భక్తరక్షిణి అంబికే! . నీ కరుణే మా ప్రాణం: పాపములు పోవునే నీ స్మరణతో  ಭಯಮುಲು తొలగునే నీ కరుణతో అంధకారములో దీపమై నిలిచే ఆదిశక్తి  నీవే మా శరణు ఓ మాతః నీ పాదములు శాశ్వత శాంతి; దృష్టియే జీవనానికైకాంతి; నీ శరణాగతి చేసెదం  నిన్ను . నమ్మి అంబా! రక్షించు మా జీవితాలని Harini దుర్గమ్మ నీవే దిక్కమ్మ. - ShareChat

More like this