ShareChat
click to see wallet page
#🕉️🙏🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🙏🕉️ శ్రీ ఆంజనేయ 🚩🕉️🙏 #🙏🙏🙏 ఓం శ్రీరామ ఓం శ్రీరామ ఓం శ్రీరామ ఓం హనుమ ఓం హనుమ ఓం హనుమ 🙏🙏🙏💐💐💐🌺🌺🌺 #🕉️🌷జై శ్రీ ఆంజనేయం 🌷🕉️ హనుమా 🕉️ జై హనుమాన్ 🕉️ #🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 మంగళవారం,సెప్టంబర్.2,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు భాద్రపద మాసం - శుక్ల పక్షం తిథి:దశమి రా12.36 వరకు వారం:మంగళవారం(భౌమవాసరే) నక్షత్రం:మూల రా7.59 వరకు యోగం:ప్రీతి సా4.02 వరకు కరణం:తైతుల ఉ11.57 వరకు తదుపరి గరజి రా12.36 వరకు వర్జ్యం:సా6.15 - 7.59 దుర్ముహూర్తము:ఉ8.17 - 9.07 మరల రా10.50 - 11.37 అమృతకాలం:మ1.03 - 2.47 రాహుకాలం:మ3.00 - 4.30 యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి: ధనుస్సు సూర్యోదయం:5.48 సూర్యాస్తమయం:6.13 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻
🕉️🙏🚩 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
🚩🙏🕉️ శ్రీ ఆంజనేయ 🚩🕉️🙏 - ShareChat

More like this