🌹🌿 మీ కూతురుకి/కొడుకు కి నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు 🌹🌿
__________________________________________
ప్రతి తల్లిదండ్రులకి నా విన్నపం...నేను కొన్ని tips ఇస్తున్నాను. ఇవి మీ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించండి
__________________________________________
🧿 ఆత్మ విశ్వాసం :-------- తన మీద తనకు నమ్మకాన్ని పెంపొందించుకోవడం
🌿 కమ్యూనికేషన్ :--------- తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం , శ్రద్ధగా చేసుకోవడం
🌹Emotional Intelligence :---- తన భావాలను ఇతరులకు కరెక్ట్ గా చెప్పడం , ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం.
🎂 Problem solving:----- సృజనాత్మకంగా , సమర్థవంతంగా , సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం.
☕ Time Management :------ పనులను చక్కబెట్టడం , సమయాన్ని చక్కగా వినియోగించడం.
Financial Literacy:------- డబ్బు నిర్వహణ , బడ్జెట్, సేవింగ్స్ గురించి అర్థం చేసుకోవడం.
🌳 Self Respect:----- గౌరవాన్ని స్వీకరించడం , ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , అనుభూతి చెందడం.
🏝️ Self Care :------- శారీరక , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం .
🌱 డెసిషన్ మేకింగ్ :-------- ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం
😍 Leadership:-------- ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం , ఇతరులను ప్రేరేపించడం.
🥰 Goal Settings :------ లక్ష్యాలను నిర్దేశించుకుని , వాటి కోసం శ్రమించడం
💕 Resilience :------- అవాంతరాలను అధిగమించడం, సానుకూలంగా స్పందించడం.
🤩 Negotiation:----- చర్చించడం , ఒప్పందాలు కుదుర్చుకోవడం
👍Team Work :------- ఇతరులతో సహకరించడం , అందరితో కలసి పనిచేయడం
❤️ Conflict Resolution :------ విభేదాలను , శాంతియుతంగా పరిష్కరించడం
❤️👍🤩💕🥰😍🌱🏝️🌳☕🎂🌹🌿🧿
తల్లిదండ్రులారా !!పై లక్షణాలు మీ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించండి
___________________________________________
HARI BABU.G
___________________________________________
#parenting tips #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #తెలుసుకుందాం #😃మంచి మాటలు

