కాంగ్రెస్ రాబందుల ధన దాహానికి బలైన నిరుద్యోగ యువత!
మీ స్వార్థం కోసం మా జీవితాలతో చెలగాటం ఆడుతారా అంటూ రేవంత్ సర్కార్ పై యువత ఆగ్రహం 🔥
యువత భవిష్యత్తును నడి బజార్లో తాకట్టు పెట్టిన స్కాంగ్రెస్ సర్కార్ ను తొందర్లోనే బొంద పెట్టడం ఖాయం!
#BRSParty #CongressFailedTelangana #👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
