🙏!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!🙏
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷
సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ||
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే ||
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే ||
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే ||
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
సద్గురు కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.,!!
🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️
.
#☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి

