ShareChat
click to see wallet page
ఏడువారాల నగల గురించి సంపూర్ణ వివరణ - * ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును. . ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను. * సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించవలెను . * మంగళవారమునకు కుజుడు అధిపతి. అతని లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరించవలెను . * బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు. . ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు . * గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను . * శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు . * శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు . . స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు. . గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభ కలుగును. #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు
తెలుసుకుందాం - పమువంల నేగలంటీ?ి ఈరోజుల్లోగ్రహాల అనుకూలం కోసం వాడుతున్నరాళ్ళ వుంగరాల పూర్వం రోజుల్లోబంగారు నగలు ధరించేవారు వీటిని. మాదిరిగా స్త్రీలువారం రోజులూ ఒక్కోరోజు ఒక్కో ಅನುಂಖಾಂ 5ನಂ కగ్రహం ఆతిరోగ్యం కోసమూ బంగారు ఆభరణాలు ధరించే వారు వాటినే ಅಂದರ5 ಅನತ್ತಿ ಐಡು ఏడువారాల నగలు లనే వారు ఇప్పటికీ' [ [ వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలని: [ సూర్యునికోసముకెంపుల కమ్యలు   హారాలు రదివారము న మొదలగునవి: a [ [ a చంద్రుని కోసము ముత్యాల హారాలు: సోమవారము ముత్యాల గాజులు మొదలగునవి: [ [ [ a మ కుజుని కోసము పగడాల దండలు; పగదాల మంగరవారము a [ a a ఉంగరాలు మొదలగునవి: a [ a బుధుని కోసము పచ్దల పతకాలు; గాజులు బుదవారము మ   మొదలగునవి: a [ బృహస్పతి కోసము పుష్యరాగము; కమ్లు: గురువారము న   ఉంగరాలు మొదలగునవి: a a a న శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు నుకవారము న   ముక్కుపుడక మొదలగునవి: a a 5ಸಮು ನಲಮಣಿ ಬಾರಾಲು ಮುದಲಗುನಐ రనివారము రేని ಐಡು ವಾರಾಲ ನಗಲು ಐಡು ರೌಜಲು ಧಲಂದಿನ ಸ್ತಿಲ5ು ನಂಖಾರ ఆయురారోగ్యాలు; సిద్ధించేలా ೨ನಾಲು మ అష్టెశ్వర్యాలు [ ಅಂದುತನನ ಐಡು అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం [ వారాల నగలుగా ప్రసిది చెందాయి పమువంల నేగలంటీ?ి ఈరోజుల్లోగ్రహాల అనుకూలం కోసం వాడుతున్నరాళ్ళ వుంగరాల పూర్వం రోజుల్లోబంగారు నగలు ధరించేవారు వీటిని. మాదిరిగా స్త్రీలువారం రోజులూ ఒక్కోరోజు ఒక్కో ಅನುಂಖಾಂ 5ನಂ కగ్రహం ఆతిరోగ్యం కోసమూ బంగారు ఆభరణాలు ధరించే వారు వాటినే ಅಂದರ5 ಅನತ್ತಿ ಐಡು ఏడువారాల నగలు లనే వారు ఇప్పటికీ' [ [ వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలని: [ సూర్యునికోసముకెంపుల కమ్యలు   హారాలు రదివారము న మొదలగునవి: a [ [ a చంద్రుని కోసము ముత్యాల హారాలు: సోమవారము ముత్యాల గాజులు మొదలగునవి: [ [ [ a మ కుజుని కోసము పగడాల దండలు; పగదాల మంగరవారము a [ a a ఉంగరాలు మొదలగునవి: a [ a బుధుని కోసము పచ్దల పతకాలు; గాజులు బుదవారము మ   మొదలగునవి: a [ బృహస్పతి కోసము పుష్యరాగము; కమ్లు: గురువారము న   ఉంగరాలు మొదలగునవి: a a a న శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు నుకవారము న   ముక్కుపుడక మొదలగునవి: a a 5ಸಮು ನಲಮಣಿ ಬಾರಾಲು ಮುದಲಗುನಐ రనివారము రేని ಐಡು ವಾರಾಲ ನಗಲು ಐಡು ರೌಜಲು ಧಲಂದಿನ ಸ್ತಿಲ5ು ನಂಖಾರ ఆయురారోగ్యాలు; సిద్ధించేలా ೨ನಾಲು మ అష్టెశ్వర్యాలు [ ಅಂದುತನನ ಐಡು అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం [ వారాల నగలుగా ప్రసిది చెందాయి - ShareChat

More like this