ShareChat
click to see wallet page
#🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬 - భారీ భూకంపం . 26 మంది మృతి ఫిలిప్పీన్స్లోని సెబూ, లేటె బిలిరాన్ తీరప్రాంతాల్లో వరుస భారీ భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలోనే 6.9,7.0,7.0 తీవ్రతతో భూమి కంపించింది: ఈ ప్రకంపనలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది 26 మంది ప్రాణాలు కోల్పోయారు: మరో మందికిపైగా ಗೌಯಏಡ್ೌರು. చాలా మంది ఆచూకీ 147 గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది: సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: భూకంపం . 60కి చేరిన మృతులు భారీ ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు బీభత్సం సృష్టించాయి: ఇప్పటివరకు 60 మంది చనిపోయారని వందలాది మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా ప్రావిన్స్లోని బోగో EURO వెల్లడించింది నిన్న రాత్రి సెబూ XEDI నగరానికి 17 కి మీ. దూరంలో భూకంప కేంద్రా: భూప్రకంపనలతో కొండచరియలు విరిగిపడి గురించారు: మరికొందరు మరణించారు: మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుసోంది: భారీ భూకంపం . 26 మంది మృతి ఫిలిప్పీన్స్లోని సెబూ, లేటె బిలిరాన్ తీరప్రాంతాల్లో వరుస భారీ భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలోనే 6.9,7.0,7.0 తీవ్రతతో భూమి కంపించింది: ఈ ప్రకంపనలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది 26 మంది ప్రాణాలు కోల్పోయారు: మరో మందికిపైగా ಗೌಯಏಡ್ೌರು. చాలా మంది ఆచూకీ 147 గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది: సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: భూకంపం . 60కి చేరిన మృతులు భారీ ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు బీభత్సం సృష్టించాయి: ఇప్పటివరకు 60 మంది చనిపోయారని వందలాది మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా ప్రావిన్స్లోని బోగో EURO వెల్లడించింది నిన్న రాత్రి సెబూ XEDI నగరానికి 17 కి మీ. దూరంలో భూకంప కేంద్రా: భూప్రకంపనలతో కొండచరియలు విరిగిపడి గురించారు: మరికొందరు మరణించారు: మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుసోంది: - ShareChat

More like this