ShareChat
click to see wallet page
#తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం / గరుడ సేవ విశిష్టత 🕉️🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ #తిరుమల పున్నమి గరుడ సేవ వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం / గరుడ సేవ విశిష్టత 🕉️🙏 - ShareChat

More like this