ShareChat
click to see wallet page
#🙏శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం🌻🎉 #అన్నపూర్ణ దేవీ 🌻🌹🙏🙏 #అన్నపూర్ణ దేవి స్తోత్రం #అన్నం పర బ్రహ్మ స్వరూపం #అన్నం #అన్నం పరబ్రహ్మ స్వరూప
🙏శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం🌻🎉 - నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ . ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |I1 అన్నపూర్ణష్టకం రత్నవిచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ నానా ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ . శ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ 5% భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ II 2 యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్టాకరీ చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ . నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ . మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ  లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ I| 5 ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ  త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరి 59 స్వర్గద్వారకవాట, పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ I| 6 Telugu_lyricalily ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ . నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ . సాక్షాన్మోక్షకరీ, సదా శుభకరీ; కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||7 నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ . ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ |I1 అన్నపూర్ణష్టకం రత్నవిచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ నానా ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ . శ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ 5% భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ II 2 యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్టాకరీ చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ . నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ . మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ  లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ I| 5 ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ  త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరి 59 స్వర్గద్వారకవాట, పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ I| 6 Telugu_lyricalily ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ . నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ . సాక్షాన్మోక్షకరీ, సదా శుభకరీ; కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||7 - ShareChat

More like this